కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు
కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలి బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, పరకాల : కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. పరకాల మున్సిపాలిటీ 14వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి పడిదెల దీప్తి రాకేష్ గెలుపును కాంక్షిస్తూ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం...