మృతి చెందినా చలనం లేదు
మృతి చెందినా చలనం లేదు ఫ్లెక్సీతో ప్రభుత్వానికి రిటైర్డ్ ఉద్యోగి ప్రశ్న కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఓ రిటైర్డ్ ఉద్యోగి చేపట్టిన వినూత్న నిరసన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సమస్య చెప్పుకునేందుకు సభలు, ర్యాలీలు కాకుండా తన ఇంటి గోడపైనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు. 2024లో పదవీ విరమణ చేసినప్పటికీ 23 నెలలు గడిచినా తన పెన్షన్ బకాయిలు చెల్లించలేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ బకాయిలు...