కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటా
కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటా పెద్దవంగరలో మాజీ మంత్రి ఎర్రబెల్లి భరోసా బీఆర్‌ఎస్ నాయకుడి కుటుంబానికి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తాత, సీనియర్ నాయకుడు ముత్తయ్య (95) అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. మృతుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎర్రబెల్లి,...