ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ కొరడా

ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ కొరడా ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లకు నోటీసులు ధరల పట్టిక తప్పనిసరిగా డిస్ప్లే చేయాలి వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ కాకతీయ, కొత్తగూడెం : ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేటు వైద్య సంస్థలపై ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గాయత్రి నర్సింగ్ హోమ్, యామిని హాస్పిటల్, శీను ఈఎన్‌టీ హాస్పిటల్‌తో పాటు ఆర్‌ఎంపీ రమేష్, పీఎంపీ నియోమీ క్లినిక్‌లను...