సీపీఐ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు

సీపీఐ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు డబ్బు రాజకీయాలకు ప్రజలే చెక్ పెట్టాలి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని, ఈ ఎన్నికలు డబ్బు రాజకీయాలకు చెక్ పెట్టబోతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 53, 59, 60, 15, 49 డివిజన్లలో ఇంటింటి ప్రచారం, రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో జరిగిన...