రేవంత్ రెడ్డినే తగులబెట్టించాడు
రేవంత్ రెడ్డినే తగులబెట్టించాడు పథకం ప్రకారం ఆధారాలు లేపేసిండు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్లాన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలా? సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి పోలీసులు సహకారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు....