కౌన్సిల‌ర్‌గా భార్య పోటీ.. భ‌ర్త స‌స్పెండ్‌..!

బీఆర్ఎస్ అభ్యర్థి భర్త సస్పెన్షన్‌తో రాజకీయ కలకలం చేర్యాలలో ఎన్నికల వేళ హైడ్రామా కానిస్టేబుల్ రమేష్‌పై వేటు వేస్తూ అర్ధ‌రాత్రి ఉత్త‌ర్వులు కక్షపూరిత చర్య అంటూ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి నిర‌స‌న‌ కాకతీయ, చేర్యాల : సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి భర్తపై సస్పెన్షన్ వేటు పడడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి భర్త, కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రమేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో కుటుంబ సభ్యులు కన్నీటి...