వామ్మో పెద్ద‌పులి

వామ్మో పెద్ద‌పులి సిద్ధిపేట జిల్లాలో పెద్ద‌పులి క‌ల‌క‌లం చంద్రునాయ‌క్ తండాలో ఐదు ప‌శువుల‌ను చంపిన పులి కోహెడ మండ‌లం సింగరాయ గుట్టల్లోకి ప‌య‌నం వ‌రుస దాడుల‌తో ఆందోళ‌న చెందుతున్న ప్ర‌జ‌లు మూడు జిల్లాల ప్రజల్లో భయాందోళన అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల సూచ‌న‌లు కాకతీయ, హుస్నాబాద్ : యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్ధిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాలు పులి సంచారంతో గడగడలాడుతున్నాయి. కోహెడ మండలం ఆరెపల్లి సమీపంలోని చంద్రునాయక్ తండాలో ఆదివారం తెల్లవారుజామున పులి దాడి చేసి ఐదు పశువులను చంపేయడం తీవ్ర కలకలం రేపింది....