ట్యాంక్‌బండ్‌పై జాకీర్ హుస్సేన్ విగ్రహం ఏర్పాటు చేయాలి

ట్యాంక్‌బండ్‌పై జాకీర్ హుస్సేన్ విగ్రహం ఏర్పాటు చేయాలి కాక‌తీయ, ఖమ్మం : మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ఖమ్మం మైనారిటీ సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఖమ్మం ట్యాంక్‌బండ్‌పై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “భారతదేశం నా ఇల్లు, భారతీయులు నా కుటుంబం” అన్న ఆయన మాటలు దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. 1897 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించిన జాకీర్ హుస్సేన్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా, బీహార్ గవర్నర్‌గా, భారత ఉపరాష్ట్రపతిగా...