కరీంనగర్‌లో బీజేపీ ఏకపక్ష విజయం ఖాయం
కరీంనగర్‌లో బీజేపీ ఏకపక్ష విజయం ఖాయం 66 డివిజన్లలో 45 స్థానాలు గెలుస్తాం మేయర్ పీఠం దక్కితే ప్రజలకు రక్షణ కవచం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 45 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్ ప్రజలకు రక్షణ కవచంగా...