బీఆర్ఎస్ అభివృద్ధే విజయానికి గ్యారంటీ
బీఆర్ఎస్ అభివృద్ధే విజయానికి గ్యారంటీ 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పెడకంటి రామకృష్ణ కాకతీయ, కల్లూరు : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి బాట వేస్తుందని 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పెడకంటి రామకృష్ణ (కృష్ణయ్య) అన్నారు. శుక్రవారం శాంతినగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో కల్లూరులో కోట్ల రూపాయల...