‘100 కోట్ల ఒప్పందం’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫిర్యాదు
‘100 కోట్ల ఒప్పందం’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫిర్యాదు విచారణ జరిపి నిజాలు తేల్చాలని పోలీసులకు వినతి నిరాధారమైతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య రూ.100 కోట్ల ఒప్పందం కుదిరిందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,...