కల్లూరులో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ
కల్లూరులో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషంగా నిలిచింది. కృష్ణ మ్యాంగో మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ డీఎన్‌పీ ఫంక్షన్ హాల్ వరకు ఉత్సాహంగా సాగింది. ర్యాలీ అనంతరం డీఎన్‌పీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...