కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్!

కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్! ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం పరకాల అభివృద్ధి చల్లా ధర్మారెడ్డి ఘనత కాంగ్రెస్ పాలనలో నిలిచిన అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతివ్వాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు కాకతీయ, పరకాల : కాంగ్రెస్ పార్టీ పూర్తిగా “దండుపాళ్యం బ్యాచ్” మాదిరిగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను...