కేంద్ర నిధుల‌తో అభివృద్ది

కేంద్ర నిధుల‌తో అభివృద్ది తెలంగాణ‌కు రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి ఆరు గ్యారెంటీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కాకతీయ‌, తెలంగాణ బ్యూరో: గత పదకొండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించింద‌ని, ఈ నిజం రేవంత్ రెడ్డికి కనపడటం లేదా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఇందూరులో నిర్వహించిన మీడియా...