ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు
ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్ ఆధారంగా కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేయాలని తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 13వ తేదీ సాయంత్రం...