అవినీతి చేతికి పట్టణం ఇస్తే అధోగతి
అవినీతి చేతికి పట్టణం ఇస్తే అధోగతి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అభివృద్ధి ఖాయం ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు కాకతీయ, జగిత్యాల : ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో అవినీతిమయ రాజకీయాలకు చెక్ పెట్టాలని, కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ప్రచార చివరి రోజున ఆయన ఆధ్వర్యంలో ధర్మపురిలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటేల్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, నంది చౌరస్తా,...