గ్యారెంటీ కార్డులు గాలికే…
గ్యారెంటీ కార్డులు గాలికే… ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ఓట్లు అడగాలి రెండున్నరేళ్లైనా పథకాల అమలు లేదు కేసీఆర్ హయాంలోనే మధిరలో అసలైన అభివృద్ధి ఎన్నికల వేళ కాంగ్రెస్ హడావుడి రాజకీయమే కాంగ్రెస్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఫైర్ మధిరలో గులాబీ ప్రచార హోరు కాకతీయ, బోనకల్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు మధిర పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించాయి. 4, 11, 12, 13, 14, 17, 18, 20, 21, 22 వార్డుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ...