అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్‌కే ఓటెయ్యాలి
అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్‌కే ఓటెయ్యాలి సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలంటే ప్రజలు సహకరించాలి ఉద్యోగులు, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాకతీయ, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగాలన్నా, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరాలన్నా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజలను కోరారు. సోమవారం మధిరలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల...