సైబర్ నేరాలకు కేంద్రంగా ఖమ్మం!
సైబర్ నేరాలకు కేంద్రంగా ఖమ్మం! కమిషన్ ఆశతో అమాయకులు బలి ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌ల పేరుతో ఆకర్షణ పెరిగిన ఖమ్మం కమిషనరేట్ సైబర్ క్రైం వింగ్ నిఘా అయినా తగ్గని సైబర్ కేటుగాళ్లు రాజకీయ అండతో అసలు నిందితులు ఎస్కేప్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా క్రమంగా సైబర్ నేరాలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. దేశ విదేశాల నుంచి పనిచేస్తున్న సైబర్ ముఠాలు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నాయి. పోలీసులు ప్రజలను అప్రమత్తం...