మద్యం దుకాణాలు క్లోజ్
మద్యం దుకాణాలు క్లోజ్ ప్రచార హోరుకు బ్రేక్ – 48 గంటల సైలెన్స్ పీరియడ్ వర్ధన్నపేట, నర్సంపేటలో ఈ నెల 11న సెలవు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనున్న ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు వేతనంతో...