రూ.4.76 కోట్ల గంజాయి కాల్చివేత
రూ.4.76 కోట్ల గంజాయి కాల్చివేత 953 కిలోల మాదకద్రవ్యాల ధ్వంసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ శాఖ చర్యలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నమోదైన పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ గంజాయి నిల్వలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ధ్వంసం చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసులకు సంబంధించిన 953 కిలోల గంజాయిని కాల్చివేయాలని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని...