డబుల్ బెడ్‌రూమ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు
డబుల్ బెడ్‌రూమ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి – కేకే మహేందర్ రెడ్డి కాకతీయ, సిరిసిల్ల టౌన్ : గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా 24వ వార్డు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి ఆడెపు వెంకటస్వామి తరఫున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇప్పటికీ సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర...