చేర్యాల యువ ఫోటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

చేర్యాల యువ ఫోటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న అల్లం రవికుమార్ కాకతీయ, చేర్యాల : చేర్యాల ప్రాంతానికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ అల్లం రవికుమార్ అరుదైన “వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఎక్సలెన్స్” పురస్కారానికి ఎంపిక కావడం స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఫోటోగ్రఫీ రంగంలో వినూత్న సేవలందిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఈ అవార్డుతో మరింత ప్రతిష్ఠ పొందారు. గత నాలుగు దశాబ్దాలుగా చేర్యాల ప్రాంతంలో ఫోటోగ్రఫీ రంగంలో విశిష్ట సేవలందించిన...