ఔషధం కాదు.. ! విషం..!!
ఔషధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35రకాల మందులు ఫెయిల్ సీడీఎస్‌సీవో తనిఖీల్లో బయటపడ్డ నాణ్యత లోపాలు జ్వరం–నొప్పి మందులు కూడా ప్రమాదకరమే.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం.. తాజా తనిఖీల్లో లోపాలు బహిర్గతం నాన్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ ఎస్ క్యూ)గా గుర్తింపు ఫార్మసీల బాధ్యతరాహిత్యం.. తనిఖీలు సక్రమంగా జరగకపోవడమే కారణమా..?! కాకతీయ, స్పెషల్ డెస్క్ : తెలంగాణలో తయారై దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న అనేక మందుల్లో తీవ్ర నాణ్యత లోపాలు వెలుగుచూడడం కలకలం రేపుతోంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ...