ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు
ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు కాకతీయ, బోనకల్ : మధిర బార్ అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించలేదని అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మధిర కోర్టులో సేవలు అందిస్తున్న న్యాయవాదులు విభిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నారని, అందరి తరఫున ఒకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. కోర్టుకు...