ఘనంగా పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం కాకతీయ, నర్సింహులపేట : పీఆర్టీయూ టీఎస్ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని నర్సింహులపేట మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎర్ర పూర్ణచందర్ సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు లేని రోజుల్లో సామల యాదగిరి నేతృత్వంలో మానుకోట గడ్డపై పుట్టిన ఈ సంఘం నేడు రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కీలకంగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి...