ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం!

ఖమ్మంలో కుళ్లిపోయిన మటన్ కలకలం! స్థానికుల ఫిర్యాదుతో బయటపడిన గుట్టు రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు 30 కేజీల చెడిపోయిన మటన్ స్వాధీనం జైలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తింపు కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో కుళ్లిపోయిన మటన్ అమ్మకాలు జరగడం తీవ్ర కలకలం రేపింది. మూడో పట్టణ ప్రాంతంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న మస్తాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మటన్ షాపులో ఈ అక్రమ దందా బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో విస్తుపోయే...