సైలెన్స్ పీరియడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
సైలెన్స్ పీరియడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఖమ్మం పోలీస్ కమిషనర్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రచారం ముగిసిన వెంటనే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు వంటి ప్రచార...