సైలెన్స్ ప్లీజ్..!
సైలెన్స్ ప్లీజ్..! మునిసిపల్ ప్రచారానికి తెర! చివరి రోజున హోరెత్తిన ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించిన ప్రచార పర్వం భూపాలపల్లిలో కేటీఆర్ రోడ్ షో హైలైట్ 12 మున్సిపాలిటీల్లో 11న పోలింగ్ బరిలో 1,072 మంది అభ్యర్థులు కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీ మధ్యే ప్రధాన పోటీ చాలా చోట్ల ద్విముఖ, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ 48 గంటల సైలెన్స్ పిరియడ్ అమల్లోకి 13న తేలనున్న ప్రజా తీర్పు కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా తెరపడింది....