కాంగ్రెస్ కూటమి గాలి వీస్తోంది
కాంగ్రెస్ కూటమి గాలి వీస్తోంది ప్రజా శ్రేయస్సే కాంగ్రెస్ ధ్యేయం మధిరలో అనూహ్య అభివృద్ధి ఖాయం ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్ కాకతీయ, మధిర : మున్సిపల్ ఎన్నికల్లో మధిర పట్టణంలో కాంగ్రెస్ కూటమి గాలి స్పష్టంగా వీస్తోందని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్ అన్నారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డుల వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, ముస్లిం ఐక్య సంఘం బలపరిచిన కాంగ్రెస్...