ప్ర‌చారానికి తెర‌.. ప్ర‌లోభాల ఎర‌

ప్ర‌చారానికి తెర‌.. ప్ర‌లోభాల ఎర‌ ఇక మిగిలింది ప్ర‌జా తీర్పే..! ఖమ్మం–భద్రాద్రిలో హోరాహోరీ రాజకీయ సమరం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు జనసేన, వామపక్షాల ప్రభావం ఎంత? చివరి రోజు ర్యాలీలతో హోరెత్తిన పట్టణాలు ప్రలోభాల ప్రచారంపై పెరిగిన నిఘా కాకతీయ, ఖ‌మ్మం బ్యూరో : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఉత్కంఠభరితంగా ముగిసింది. వారం రోజులుగా సాగిన రాజకీయ రణరంగం సోమవారం సాయంత్రం తెరపడింది. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారాలతో ఉమ్మడి జిల్లా రాజకీయ...