ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రలోభాలకు లొంగకండి – స్వేచ్ఛగా ఓటేయండి నర్సంపేటలో అవగాహన ర్యాలీ నిర్వహణ కాకతీయ, నర్సంపేట : ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాదిగా నిలుస్తుందని, బాధ్యతాయుతంగా ఓటు వేయడమే నిజమైన పౌర కర్తవ్యమని ఆమె అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓటర్లు...