ప్రజల గొంతుక ఎర్రజెండానే
ప్రజల గొంతుక ఎర్రజెండానే మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన సీపీఎం నిలబడింది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు కాకతీయ, గజ్వేల్ : ప్రజల తరఫున నిజాయితీగా కొట్లాడేది ఒక్క సీపీఎం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా 12వ వార్డు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు డబ్బు సంచులు, భూములు, వ్యాపారాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు....