ఈ ఎన్నిక‌లు అవినీతి రాజకీయం వర్సెస్ ప్రజాపాలన

ఈ ఎన్నిక‌లు అవినీతి రాజకీయం వర్సెస్ ప్రజాపాలన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అవినీతి రాజకీయాలకు, నిజాయితీ పాలనకు మధ్య పోరుగా మారాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డీసీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రధాన రోడ్లు, స్మార్ట్ సిటీ పనులకే పరిమితమైందని ఆరోపించారు. మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణాల్లో అవినీతి...