11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా!
11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా! రాజకీయ ముసుగులో అరాచకాలు సహించం చందాలు, దందాలు చేస్తే కఠిన చర్యలు బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదు కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపిస్తా ఏదులాపురం ప్రచార ముగింపులో మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ కాకతీయ, కూసుమంచి : రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడితే ఇక సహించేది లేదని, ఎన్నికలు ముగిసిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏదులాపురం మున్సిపల్...