అశ్వాపురంలో 7 కిలోల గంజాయి పట్టివేత
అశ్వాపురంలో 7 కిలోల గంజాయి పట్టివేత రూ.4.60 లక్షల విలువైన సరుకు స్వాధీనం – ఇద్దరు అరెస్ట్ కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : అశ్వాపురం మండల పరిధిలో ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 7 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా, గంజాయి తరలించేందుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్లు జీ. గణేష్, కె. తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్...