అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు ప్రారంభం కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్‌ను అధునాతన పరికరాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనంగా తీర్చిదిద్దగా, మంగళవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ అంబులెన్స్‌ను పరిశీలించారు. వాహనంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్ట్ వెంటిలేటర్ విత్ డీఫిబ్రిలేటర్, మానిటర్, ఆక్సిజన్ వ్యవస్థ తదితర అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ఈ పరికరాలు రోగులకు ప్రాణరక్షణలో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ,...