అక్రమంగా మట్టి తరలింపుపై కేసు నమోదు

అక్రమంగా మట్టి తరలింపుపై కేసు నమోదు మూడు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం… మండలంలోని మరియాపురం గ్రామానికి చెందిన దుగ్గెంపూడి ప్రశాంత్ రెడ్డి భూమిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా జేసీబీతో మట్టి...