మడికొండలో రోడ్డు ఆక్రమణకు చెక్

మడికొండలో రోడ్డు ఆక్రమణకు చెక్ మూడు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలి జీడబ్ల్యూఎంసీ అధికారుల హెచ్చ‌రిక‌ కాకతీయ, హనుమకొండ : మడికొండ ఎస్సీ కాలనీలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన వారిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. కాజీపేట మండలం 46వ డివిజన్ పరిధిలోని మహిళా కమ్యూనిటీ హాల్ సమీపంలో ఉన్న రోడ్డు భాగాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జాంబవ సంఘం అధ్యక్షులు వస్కుల ఆనందం, కాలనీ వాసులు చేసిన...