కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోంది మంత్రి వాకాటి శ్రీహరిని వెంటనే బర్తరఫ్ చేయాలి ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలి మహదేవ్ మృతి ముమ్మాటికీ కాంగ్రెస్ హత్యే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ధ్వజం కాకతీయ, వరంగల్ సిటీ : కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని, వెంటనే మంత్రి వాకాటి శ్రీహరిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని...