అను‘కొన్నవే’ వచ్చినయా?
అను‘కొన్నవే’ వచ్చినయా? వరంగల్ బల్దియాకు చేరుకున్న కొత్త వాహనాలు గతంలో కోట్ చేసిన మోడల్‌కు బదులు మరొకటి సరఫరా వద్దని వెనక్కి పంపిన జీడబ్ల్యూఎంసీ మళ్లీ తాజాగా కోరిన వాహనాలే చేరవేత! కాకతీయ దినపత్రిక అక్షర పోరాట ఫలితం!! కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) చివరికి తాను అనుకున్నదే సాధించింది. ఒకసారి మోసపోయినా వెంటనే అప్రమత్తమైన బల్దియా అధికారులు సరైన మోడల్ వాహనాలను రప్పించడంలో విజయవంతమయ్యారు. కొంతకాలం క్రితం బల్దియా అవసరాల నిమిత్తం టాటా ఏస్ గోల్డ్ వాహనాల...