స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్ల‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు

స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్ల‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు కాకతీయ, హనుమకొండ : పర్వతగిరి ప్రాంతంలో ఇటీవల జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యంలో హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మంగళవారం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో హనుమకొండ పరిసర ప్రాంతాల్లో స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల బస్సు...