ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర పిలుపునిచ్చారు. మంగళవారం ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం సరిచూసుకోవాలని పోలింగ్...