పోలింగ్‌కు సర్వం సిద్ధం!

పోలింగ్‌కు సర్వం సిద్ధం! ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ వెబ్‌కాస్టింగ్‌తో పూర్తి నిఘా.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశం 13న ఓట్ల లెక్కింపు కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు...