మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ : జిల్లాలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు 265 పోలింగ్ కేంద్రాలు,...