రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ
రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య నిర్ణయంతో భారీ నష్టం నుంచి బయటపడిన వైనం కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న టీమ్‌ఇండియాతో జరగబోయే మ్యాచ్‌ను ఆడబోమని తొలుత బెట్టు చేసిన పాకిస్థాన్ ఆ తర్వాత దారికొచ్చింది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాక్ సర్కార్ సోమవారం వెల్లడించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాలు విజ్ఞప్తి చేయడంతో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు తమ...