లైన్‌మన్ సంపత్‌ను సస్పెండ్ చేయాలి
లైన్మెన్‌ను సస్పెండ్ చేయాలని గ్రామస్థుల డిమాండ్ రైతుల వద్ద డబ్బుల వసూళ్లపై కొమురవెల్లి ఏఈకి ఫిర్యాదు కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో జూనియర్ లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్న బొంగోని సంపత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు సర్పంచ్ పుట్ట కనకరాజు, ఉపసర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులు కలిసి కొమురవెల్లి మండల విద్యుత్ శాఖ ఏఈకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. గ్రామంలో లైన్మెన్ సంపత్ కొద్ది రోజులుగా...