లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ కాకతీయ, హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. ఓ సివిల్ కేసులో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ వినయ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగర పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో...