కేడీసీలో మెగా జాబ్ డ్రైవ్

కేడీసీలో మెగా జాబ్ డ్రైవ్ 140 మందికి ఉద్యోగ అవకాశాలు కాకతీయ, హనుమకొండ : కాకతీయ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. టీఎస్‌కేసీ, కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ డ్రైవ్‌కు పలు ప్రముఖ సంస్థలు హాజరై విద్యార్థులను ఎంపిక చేయగా, మొత్తం 140 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కార్యక్రమానికి మొత్తం 390 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావడం...